Telugu quotes Latest Telugu quotes telugu quotes 2023

Telugu Quotes 2023

Telugu Quotes Latest Telugu Quotes, Telugu Quotes, Telugu Motivational Quotes:
Hello and welcome to our telugu quotes page. On this page you can find great deals in Telugu. When you are sad and want to overcome mental stress, this is the best site to motivate yourself.It provides all telugu quotes with pictures. We have a diverse collection of quotes to inspire and motivate you. You can download it and share it on various social media platforms. If you like our quote, please comment below. 

మీరు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే..
‘ఓడిపోతున్నా’ అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు..
ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో..
మనిషిలోని ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనస్సును నిరంతం పవిత్రతతో నింపుతుంది.
గడ్డి వామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు. ఎవరో హేలన చేశారనో, విమర్శించారనో ఉన్నతుల మనస్సు బాధపడదు.
ఎక్కువగా వేచిచూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.
జరిగిపోయిన దానిని గురించి చింతించకు. మనకు జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే జరిగే చెడు అనుభవాన్ని ఇస్తుంది.
నేను ఎంచుకున్న దారి భిన్నంగా ఉఉండవచ్చు. కానీ దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.
అందమైన జీవితం వెతికితే దొరకదు. మనం నిర్మిస్తే తయారవుతుంది.

Telugu Quotes

ప్రయత్నం మానేస్తే మరణించినట్లే..ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్లే..
రాపిడి లేకుండా వజ్రం ప్రకాశంిచనట్లే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు.
నీవు ఎప్పుడూ పొందనిని నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషిని చేయాలి.
సామర్థ్యం, తెలివితేటలు ఉన్నా సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే
ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దు:ఖాన్ని చెరిపివేస్తుంది.
జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారి వల్లే ఎక్కు వ బాధపడుతావు.
పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది. చెయ్యకూడదు అనుకునేవారికి సాకు దొరుకుతుంది.
నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం
చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి ఆ తరువాత పాఠం నేర్పుతుంది.
అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వాడు వేరొకరులేదరు.

Short Telugu Quotes

నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు.
నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకోకపోతే, ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు.
చెయ్యగలిగిన వాడు చేస్తాడు.. చెయ్యలేని వాడు చెప్తాడు..
ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కాని మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి. కానీ మీ వల్ల ఏడవకూడదు.
మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి. లేదా రాయగలిగిన పనులు చేయాలి.
ఒక ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా వాళ్లు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మాత్రమే.
పనివంతులు పనిని విశ్రాంతిగా భావిస్తారు. బద్దకస్తులు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తారు.
ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.
ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో..
‘ఓడిపోతున్నా’ అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు..

Very Short Telugu Quotes

మీరు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే..
ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.
నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.
నీవు ప్రతీరోజు ఒకటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు, అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.
ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.
అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.
నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.
జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.

Telugu Quotes

అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంగా అయినా మారాలి.
ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతీ లక్షాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు.
ఒక్క అడుగు ప్రారంభిస్తే వేయి మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది.
సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు.
నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది.
ఏడ్చనివాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైన వాడు.
మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా మార్చవచ్చు.
నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి.
నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

Friendship Telugu Quotes

గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు.
మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.
కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు.
ఆత్మ విశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం.
అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.
మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోహం రెట్టింపవుతుంది. అలాగే విషాదం సగం అవుతుంది.
పదిమంది మనం చేసే ప్రతీ పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.
ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది.
అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి.
మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము.

Telugu Quotes

తన ఆశయాలకు పనిచేయక సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం.
జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే.
ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి.
నేను క్షమిస్తాను, దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.
రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు.
నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేనెంత కష్ట పడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు మన కృషితోనే ఉంటుంది.
ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం వెయ్యి కోరికలు తీర్చుకున్నా లభించదు.
చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.
కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారుపోసినంత మాత్రాన పంట పండదు కదా.
ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

Love Telugu Quotes

జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది.
మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు. దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి.
జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావలసింది కేవలం మన అంగీకారమే.
ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.
గొప్ప పనులు చేయలేనివారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు.
అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది.
జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది, మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి.
విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు. తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు.
నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినపుడు, నీ ఆశయాలను పూర్తిచేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది.

Read Also: Motivational Quotes In Tamil (2023)

Similar Posts